తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కృష్ణనదీ పరివాహక ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను కృష్ష రివర్ మేనేజ్మెంట్ బోర్టు కు అప్పంగింతవపై చెలరేగుతున్న వార్తల నేపధ్యంలో ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది.
Former Telangana CM KCR reached Telangana Bhavan for the first time after his defeat in general elections. He will meet with the chief leaders of the Krishna river basin. This meeting has gained importance in the background of the news about handover of Telangana projects to Krissha River Management Board.
#KCR
#KTR
#BRS
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#Telangana
~CA.43~CR.236~ED.232~HT.286~